కృతి సనన్ మహేశ్ బాబుతో నటించి 1 నెనొక్కిడినే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా సరైన విజయం సాధించికపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ భామ. కృతి సనన్‌కు అక్కడ మంచి అవకాశాలే దక్కాయి.దీంతో అక్కడే సెటిల్ అయింది. కృతి సనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.ఎంతలా అంటే ఇన్స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారంటేనే ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తన సినిమాలతో పాటు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు అభిమానులను అలరిస్తుంది.
తాజాగా కృతి బికిని వేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.తనతో పాటు తన చెల్లెలు కూడా పాపులర్ అవ్వాలని అనుకుందో ఏమో తెలియదు కాని తన చెల్లెలు నూపూర్ సనన్ చేత కూడా బికిని వేయించి మరి ఫోటోలు పెట్టింది కృతి.ఇలా ఇద్దరు భామలు బికినిలతో దర్శనం ఇస్తే కుర్ర కారుకి నిద్ర పడుతుందా. అక్క బ్లాక్ బికిని లో ఉంటే.. చెల్లి పింక్ బికిని లో దర్శనమిచ్చింది. అక్కకు ఏమాత్రం తీసిపోని అందం చెల్లెలది.ఇంకా చెప్పలంటే అక్కకు మించిన ఫిజిక్ నూపూర్ సనన్ సొంతం అని చెప్పాలి.ఇక తన చెల్లెలని కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని భవిస్తుంది కృతి.దీనిలో భాగంగానే ఇదిగో ఇలా చెల్లెలని బికనితో రంగంలోకి దింపిందని తెలుస్తుంది.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు