Sunday, May 12, 2024
- Advertisement -

పచ్చబొట్టు పొడిపించుకున్న మహేష్ భార్య

- Advertisement -

తమకి ఇష్టమైన వారి మీద ప్రేమ ప్రకటించడం లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తరీఖా. కొంతమంది బహుమతులు ఇస్తారు మరికొందరు ఇష్టమైన పనులు చేస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వారి మీద ప్రేమని చూపించాలి అంటే మరి ఆమె భార్య స్థానం లో ఉన్న వ్యక్తికి ఎలా మరి ? ఎప్పటి నుంచి మహేశ్ తో ప్రేమలో ఉండి ఇప్పుడు అతని జీవితంలో అతిపెద్ద భాగం అయిపోయిన నమ్రత శిరోద్కర్ భలే విచిత్రంగా అతనిమీద ఆమె ప్రేమని చాటుకుంది.

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలు మహేష్ బాబు సతీమణి నమ్రత వచ్చారు. బర్త్ డే పార్టీలో అందరి దృష్టినీ ఆమె ఆకర్షించారు. అంతలా ఆకర్షించింది ఏంటంటే… ఆమెకి చేతికి ఉన్న ఒక టాటూ! కుడిచేతి మీద ఒక స్పెషల్ టాటూ వేయించుకున్నారు నమ్రత.

ఆ టాటూలో మహేష్ -గౌతమ్ – సితార అంటూ పేర్లు ఉన్నాయి. తనకు తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నమత్ర ఇలా చాటి చెప్పారన్నమాట. కుటుంబం పట్ల తనకున్న ప్రేమను చెప్పకనే ఈ టాటూ ద్వారా చెప్పినట్టు అయింది కదా!

Related

  1. కృష్ణ – మహేష్ – గౌతం – మనం లాంటి సినిమా ?
  2. పీవీపీ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు
  3. మహేష్ సినిమాలో నమ్రత ఏ రోల్ చేస్తుందటే?
  4. ఈ అలవాటు మహేష్ కు ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -