కమల్ హాసన్ నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శృతీ హాసన్. తక్కువ కాలంలోనే తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరలతో సినిమాలు చేసింది శృతి. కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడే సినిమాలు మానేసి బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతోంది ఈ భామ. తాజాగా ఈ భామకు తమిళంలో ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ కూడా పోయ్యేలా కనిపిస్తుంది.
సినిమా షూటింగ్ మొదలు కాకుండానే పారితోషికంలో సగం అడ్వాన్స్ గా ఇస్తేనే షూటింగుకు వస్తాననీ, లేదంటే రానని తేల్చి చెప్పింది శృతీ. షూటింగ్ మొదలుకాకుండానే ఇలా డబ్బులు అడిగితే ఎలా అని చిత్ర నిర్మాతలుయ ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో తనకు ఎదురైన అనుభవాలు వల్లే శృతి హాసన్ డబ్బులు ఇలా అడిగి ఉంటోందని అంటున్నారు ఆమె అభిమానులు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
