Sunday, April 28, 2024
- Advertisement -

శృతీహాస‌న్ సినిమాల‌కు గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

- Advertisement -
shruti haasan good bye to movies

ఇండ‌స్ట్రీలోకి స్టార్ హీరో కుమార్తెగా ఎంట్రీ ఇచ్చి.. వ‌రుస ప్లాపుల‌తో కేరీర్ నడుస్తున్న టైంలో గ‌బ్బ‌ర్‌సింగ్ హిట్‌తో ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూ.100 కోట్ల సినిమాలు ఉన్న ఏకైక హీరోయిన్ శృతీహాస‌న్. కానీ ఇప్పుడు కని, పట్టుదల శృతి లో తగ్గినట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

తెలుగులో ఆమె సినిమాలు ఇటీవలి కాలంలో ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దానికి కారణం శృతి అందాలు ఒక కారణం అన్న ఆరోపణ జోరుగా వినిపిస్తోంది. హీరోయిన్ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలో ఫిగ‌ర్ చాలా ఇంపార్టెంట్‌. ఇటీవ‌ల శృతి తన విదేశీ ప్రియుడితో కలిసి టైం స్పెండ్‌ చేయడానికి ఇష్టపడుతోందే తప్ప తన ఫిజిక్‌ను స‌రిగా మెయింటైన్ చేయ‌డం లేద‌ట‌. గతంలో సన్నగా, నాజుగ్గా సన్నజాజి తీగలా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు బొద్దుగా తయారైంది.

దాని ఫలితం ‘కాటమరాయుడు’ సినిమాలో బాగానే కనిపించింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె ఫిగ‌ర్‌పై లెక్క‌లేన‌న్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఆమె మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోకుండా లైట్ తీసుకుంటోంద‌ట‌. శృతి త్వరలో పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్‌ కావాలని.. అందుకే ఆమె కేరీర్‌పై పెద్ద‌గా ఆసక్తి చూపడం లేదన్న టాక్ వ‌స్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఎంతో ఆమె నోరు విప్పితే కాని తెలియ‌దు. 

Related

  1. లవర్ తో గొడవపడ్డ నయనతార… కారణం ఇదే
  2. పెళ్లి చేసుకున్న శృతిహాసన్‌.. ఎవరినో తెలుసా..?
  3. డీజే మూవీలో ఉహించని సీక్రెట్ లీక్ అయింది
  4. ఎన్టీఆర్ తో సమంతకు గొడవ.. ఎందుకు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -