Saturday, April 27, 2024
- Advertisement -

నీ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ సునీతకు కౌంటర్ .. షాక్ లో సునీత!

- Advertisement -

తెలుగు వారికి సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీత రెండవ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే కరోనా విపత్కర పరిస్థితులలో తన వంతు సాయంగా కొంతమందికి తన పాటల ద్వారా ఆనందాన్ని కల్పించాలని ప్రతి రోజు రాత్రి 8 గంటలకు అభిమానులు అడిగిన పాటలను పాడుతూ వారిని సంతోష పెడుతున్నారు.

Also read:రొమాంటిక్ మూడ్ లో హైపర్ ఆది..ఏకంగా హగ్గులతో రచ్చ!

ప్రస్తుతం సునీత బుల్లితెరపై ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సునీతతో పాటు నటి రేణు దేశాయ్, ఎస్ వి కృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసే పలురకాల స్కిట్ లకు ఎంతో ఆనంద పడుతూ, కొన్ని భావోద్వేగమైన సంఘటనలకు కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా ఓ పిల్లాడు మన్మధుడు సినిమాలోని స్ఫూప్‌తో స్కిట్ వేశారు. 

Also read:ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది: రష్మిక

అభి పాత్రలో నాగార్జునను ఎంతో చక్కగా ఇమిటేట్ చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఈ క్రమంలోనే సునీత మాట్లాడుతూ… నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలాంటి అమ్మాయి కావాలి? అని అడగగా… అందుకు ఆ బుడతడు నీలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి అని చెప్పడంతో సునీత షాక్ అయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఈ ప్రోమో వైరల్ గా మారింది.

https://youtu.be/5FvlqfqfBUs

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -