- Advertisement -
తమిళ నటి రంజితకు వేధింపులు ఎక్కువైయాట, ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..నటి రంజిత తమిళ సినిమాల ద్వారా బాగానే ఫేమస్ అయింది. శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. అయ్యప్ప ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు.
దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువైయాట. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంకొందరు ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని మీడియా ఎదుట వాపోయింది రంజిత.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!