Tuesday, May 14, 2024
- Advertisement -

హీరోయిన్ బూతు మెసేజ్ పంపిన యువకుడు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?

- Advertisement -
Sonarika Bhadoria Gets 23 Year Old Boy Arrested Sending Her Vulgar Messages Whatsapp

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా రూపొందిన చిత్రం జాదుగాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సోనారికా భదోరియా. ఈ సినిమా తర్వాత మంచు విష్ణు సరసన ఈడో రకం.. ఆడో రకం సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ అమ్మడికి కొన్ని రోజులుగా ఒక యువకుడు అసభ్య మెసేజ్ లు పంపిస్తున్నాడట. కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నా ఆ వేధింపులు తాళలేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది సోనారిక.

పోలీసులు ఎంక్వయిరీ చేసి చివరికి ఆ అబ్బాయిని జైలులో పెట్టారు. అతడిని విచారణ చేయగా సంచలన నిజాలు బయటపడ్డాయి. సోనారికాకు.. ఆ యువకుడు.. మెసేజ్ లు పంపించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ లోనే మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పటివరకూ వచ్చింది. ఇంకా.. సోనారికాను పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాడట. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో సోనారికా నంబర్ కనుక్కున్న ఆ యువకుడు.. అప్పటి నుంచి అభ్యంతరకర మెసేజ్ లు పంపడం మొదలు పెట్టాడు.

ఈ మధ్య.. కాస్త తీవ్రత కూడా పెంచాడు. అతని నంబర్ ను సోనిరికా బ్లాక్ చేసినా కూడా.. నంబర్లు మార్చి మార్చి వేధించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి.. విషయం పోలీసుల దగ్గరికి చేరింది. మహారాష్ట్రలోని కుర్కేద ప్రాంతానికి చెందిన డిగ్రీ చదవే యువకుడు.. ఈ పని చేస్తున్నట్టు తేలింది. దీంతో.. అతడిని పట్టుకున్న పోలీసులు.. ఇప్పుడు ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. దేవోంకీ దేవ్ మహాదేవ్ సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సోనారిక.. చివరికి ఇలా అభిమానుల కారణంగానే ఇబ్బంది పడాల్సి వచ్చింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాత్రూమ్ లోకి హీరోయిన్.. వెనకనుండి వెళ్లిన అభిమాని..
  2. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?
  3. అయ్యో.. స్టార్ హీరోయిన్.. చివరికి ఇలా..
  4. సినిమా కోసం అది అమ్ముకున్న హీరోయిన్.. పరిస్థితి దారుణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -