Friday, May 17, 2024
- Advertisement -

భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?

- Advertisement -
kim sharma left penniless after being dumped by husband

సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు మామూలే. పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. భార్యకు విడాకులిచ్చి.. మరో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం… అలానే హీరోయిన్స్ ఒకరిని పెళ్లి చేసుకోని ఏవో ఇబ్బందుల వల్ల విడాకులు తీసుకొని మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం.

ఇపుడు ఇదే పరిస్థితి బాలీవుడ్ నటి కిమ్ శర్మకు ఏర్పడింది. ఈమె భర్త ఉండగానే మరో వ్యక్తిపై మోజుపడింది. ఇది తెలుసుకున్న భర్త… కిమ్ శర్మను రోడ్డునపడేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతోంది. నిజానికి బడా వ్యాపారవేత్త అలీ పంజానిని కిమ్ శర్మ వివాహం చేసుకుంది.

ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్టు బాలీవుడ్ లో హాట్‌ న్యూస్. దీనికి కారణం లేకపోలేదు.. బాలీవుడ్‌కు చెందిన మరొకరిని కిమ్ శర్మ ప్రేమించింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన గట్టిగా మందలించారు. అయినప్పటికి ఆమెలో అసలు మార్పు రాలేదు. దాంతో విడాకులిచ్చినట్టు సమాచారం. ఇలా విడిపోయినందుకు ఆమెకు ఎలాంటి భరణం కూడా ఇవ్వలేదనీ, దీంతో కిమ్ శర్మ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన కిమ్ శర్మ.. బాలీవుడ్లో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని తెలిపింది. 

Related

  1. అయ్యో.. స్టార్ హీరోయిన్.. చివరికి ఇలా..
  2. ప్రభాస్ కు సీక్రెట్ గా ఆ పని చేసినా స్టార్ హీరోయిన్.. ఎవరా హీరోయిన్..?
  3. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్
  4. మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -