Thursday, May 8, 2025
- Advertisement -

ఐపీఎల్ పాప బికిని అదిరింది..!

- Advertisement -

అర్చన విజయ ఈ పేరు సినీ అభిమానుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని , క్రికెట్ అభిమానుల‌కు బాగా ప‌రిచియం ఉన్న భామనే. ఇండియాలో జ‌రిగే ఐపీఎల్ క్రికెట్‌కు యాంక‌రింగ్ చేస్తుంటుంది. ఐపీఎల్‌లో యాంక‌రింగ్‌తో పాటు ఎక్స్‌పోజు కూడా చేస్తోంది ఈ భామ‌. ఓ సారి విరాట్‌తో మాట్లాడుతుంటే ఆమె వేసుకున్న డ్రెస్‌ను క్రింద నుంచి పై వ‌ర‌కు అదేర‌కంగా చూశాడు. ఆమె అందం విరాట్‌ను సైతం ప‌క్క‌కు తిప్పుకొనికుండా చేసింది. అప్ప‌ట్లో ఇది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అర్చన విజయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్డివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా ఈ భామ బికిని వేసి మ‌రి హ‌ల్ చ‌ల్ చేసింది. బికిని అంటే అలాంటి ఇలాంటి బికిని కాదు. బికిని వేస్తే నా త‌రువాతే ఎవ‌రైన అన్నట్లుగా ఉంది. ప్ర‌స్తుతం ఈ భామ గోవా టూర్‌కు వెళ్లింది. అక్క‌డ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోల‌ను షేర్ చేసింది. ఆలివ్ గ్రీన్ కలర్ బికినీ ధరించి ఒక టేబుల్ కొనపై అత్యంత సెక్సీగా పోజిస్తూ కూర్చుంది. ఈ బికినిలో అమ్మ‌డు ఎద అందాలు బాగా హైలెట్ అవుతున్నాయి.నాభి సౌందర్యాన్ని మాత్రం త‌న రెండు చేత‌ల‌తో అడ్డుపెట్టింది. అస‌లే హాట్ ఫిగ‌ర్ పైగా బికిని వేస్తే త‌ట్టుకోవ‌డం కాస్తా క‌ష్టమే. ఈ ఫోటోను నెటిజ‌న్లు ర‌కార‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -