తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తార శ్రియ. ఈ చిన్నది తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. తన డాన్స్ స్టెప్పులైతే చెప్పనవసరం లేదు. ఆ స్టెప్పులకు ఇప్పటికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వరుస సినిమాలతో ఒకప్పుడు బిజీ బిజీగా ఉన్న ఈ చిన్నది ఇప్పడు అరకొర సినిమాలతో దర్శణం ఇస్తుంది.
మంచి మంచి సినిమాలు తీసినా కానీ ఆ క్రిడిట్ మాత్రం హీరోలకు మాత్రమే చెందింది. దాంతో శ్రియ చెతికీల పడిందని చెప్పాలి. ఇప్పుడు శ్రియ ప్రధాన పాత్రలో సుజన రావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. అదే గమనం మూవీ. ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ సినిమా విడుదల తేదీకి మార్చి 19ని ఖరారు మూవీ యూనిట్ తెలుపుతుంది. ఈ సినిమాలో శ్రియతో పాటు నిత్యామీనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఈ సినిమా కొన్ని కథల మేళవింపుతో రూపొందించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. శ్రియ ఈ సినిమాలో నటనతో మరో లెవల్ లో ఉండబోతుందని పలువురు చెబుతున్నారు. అయితే ఈ సినిమా శ్రియకు ప్లెస్ అవుతుందా లేదో వేచి చూడాలి.
వామ్మో విష్ణుప్రియ.. చూస్తే తట్టుకోలేరు..!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !
న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !
‘ప్రేమికుల రోజు’న ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్..!