Thursday, April 25, 2024
- Advertisement -

వామ్మో విష్ణుప్రియ‌.. చూస్తే త‌ట్టుకోలేరు..!

- Advertisement -

బుల్లితెర న‌టులు, యాంక‌ర్ల పంథా రోజురోజుకు ‌మారుతోంది. ఎందుకంటే త‌మ అందాల‌ను చూసుతూ కేవ‌లం వెండితెర క‌థ‌నాయిక‌లు మాత్ర‌మే త‌మ గ్లామ‌ర్ షో చేసేవారు. అయితే, ఈ మ‌ధ్య‌కాలంలో సినీ హిరోయిన్ల‌తో పోటీప‌డుతూ.. యాంక‌ర్లు, బుల్లితెర న‌టులు కూడా త‌మ అందాల‌ను ఆర‌బోస్తూ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో జ‌బ‌ర్ధ‌స్త్ ఖ‌త‌ర్నాక్ క‌మెడీ షో అంటూ బుల్లితెర‌పై మెరిసిన యాంక‌ర్ అన‌సూయ.. త‌న అక‌ట్టుకునే మాట‌లు, అందంతో గ్లామ‌ర్ షో చేస్తూ తెగ పాపులారిని సంపాదించుకుంది.

ఈ నేప‌థ్యంలోనే ఆమెకు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. అన‌సూయ సెట్ చేసిన ఈ ట్రెండ్‌ను ఇప్పుడు మిగ‌తా యాంక‌ర్లు కూడా ఫాలోఅవుతున్నారు. ఇటీవ‌ల గోవాకు త‌న మిత్రుల‌తో క‌లిసి వెళ్లిన యాంక‌ర్ శ్రీ‌ముఖి.. త‌న అందాలు ఆర‌బోస్తూ.. దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. ఇక తాజాగా న్యూస్ పేప‌ర్ డ్రెస్ అంటూ త‌న గ్లామ‌ర్ షోతో అద‌ర‌హో అని పించుకుంది.

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్.. మరో హిస్టారికల్ మూవీ?

ఇక ప్ర‌స్తుతం నేనేం త‌క్క‌వ కాదంటూ ఇటీవ‌లి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న యాంక‌ర్ విష్ణుప్రియ సైతం త‌న గ్లామ‌ర్ షోను కొన‌సాగిస్తోంది. రెచ్చిపోయి మ‌రి ఈన అందాల‌ను చూపుతూ.. కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తోంది. పోరా పోవే కార్య‌క్ర‌మంతో ఫేమ‌స్ అయిన విష్ణుప్రియ.. త‌న అందాల ఫొటో షూట్ తో హాట్ టాఫిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ ఫొటోలు ఇవిగో…!

https://twitter.com/VishnuPriya_off/status/1360269331683102721

న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !

మ‌హేష్, రాజ‌మౌళి క్రేజీ కాంబో..జంగిల్ అడ్వెంచ‌ర‌స్ మూవీ

కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్ట‌నున్నాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -