Thursday, May 8, 2025
- Advertisement -

సుమ …ఈవెంట్‌కి ఎంత తీసుకుంటుందో తెలుసా?

- Advertisement -

తెలుగు యాంక‌ర్స్‌లో సుమ స్టైల్ వేరు.కేర‌ళ అమ్మాయి అయి ఉండి తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం సుమ ప్ర‌త్యేక్య‌త.టివి షోలు కాని ,పబ్లిక్ ఈవెంట్స్‌,ఆడియో ఫంక్ష‌న్ ఇలా ఏది జరుగుతున్న అక్క‌డ సుమ ఉండాల్సిందే.అయితే ఈ మ‌ధ్య సుమ హ‌డావిడి తగ్గిందనే చెప్పాలి. దీనికి కార‌ణం సుమ రెమ్యూనిరేషన్ ఎక్కువ డిమాండ్ చేయ‌డ‌మే అని తెలుస్తుంది. ఆమె సినిమా ఫంక్షన్ అంటే, అది ఏదయినా, రెండు లక్షలు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారట.

జస్ట్ టీజర్ లాంచ్ అయినా, గెట్ టు గెదర్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా, ఏదయినా సుమ పారితోషికం రెండు లక్షలు ఫిక్స్ అంట.దీంతో చాలామంది సుమ‌ను అవాయిడ్ చేస్తున్నారు.కొత్త‌గా తెలుగు చాల‌మంది యాంక‌ర్స్ వ‌చ్చారు.వాళ్లు అయితే త‌క్కువ రెమ్యూనిరేషన్‌తో పాటు కొంచెం గ్లామ‌ర్‌గా క‌నిపిస్తారు.తాజాగా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ‘కాలా’ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు సుమ‌ని అడిగితే రెండు ల‌క్ష‌లు అయితేనే చేస్తాన‌ని అన‌డంతో వేరే యాంక‌ర్‌తో కానిచ్చారని స‌మాచారం.మ‌రి ఇందులో ఎంత వ‌రుకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -