Friday, March 29, 2024
- Advertisement -

జయమ్మ పంచాయతీలో మొదట అనుకున్నది ఆమెనే

- Advertisement -

తన యాంకరింగ్ తెలుగు ప్రేక్షకులను కట్టిపారేసుకున్న సుమ.. వెండితెరపైనా తన నట విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతోంది. జయమ్మ పంచాయితీలో లీడ్ రోల్ పోషిస్తోందని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వంలో బలగ ప్రకాశ నిర్మించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మొదట జమయ్య పంచాయతీలో లీడ్ పాత్ర కోసం సుమను అనుకోలేదట. రమ్యకృష్ణతో ఆ పాత్ర చేయించాలని భావించారు.

ఆమెను ఊహించుకునే కథను రాసుకున్నారు. అయితే తెలిసిన వారు సుమ పేరు ప్రస్తావించడంతో ఆమెకు కథ చెప్పడం.. ఒకే చేయడం అంతా జరిగిపోయాయి. అయితే సుమ నటనపై దర్శక నిర్మాతలకు కాస్త అనుమానం వచ్చిందట. అయితే టెస్ట్ షూట్ తో ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయట.

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆలియా

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -