Saturday, May 18, 2024
- Advertisement -

పర్మిషన్ తీసుకుని సెక్స్ చెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్న సన్నీ లియాన్

- Advertisement -

నవ్వితే చాలు అమ్మాయి ఒప్పేసుకుంది అనుకోకండి అంటూ కండోమ్ యాడ్ ఒశ్తోంది ఇప్పుడు. మ్యాన్ ఫోర్స్ కండోమ్ వారు చేస్తున్న ఈ యాడ్ లో సెక్సువల్ హెరాస్మెంట్ ని సరిగ్గా పెట్టాలి అంటే మగవారి మైండ్ సెట్ మారాలి అంటూ జరుగుతున్న ప్రమోషన్ ఇది.

దీనికి ఒక అడుగు ముందరకి వేసిన సన్నీ లియాన్ కండోమ్ యాడ్ కంటే ఎక్కువగా క్లాస్ పీకుతోంది ” మీరు నిజంగా మగాళ్ళు అని మీరు నమ్ముతున్నారా ? నిజంగా నమ్మితే మాత్రం అమ్మాయి ఎస్ అని చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా రంగంలోకి దిగను గాక దిగద్దు ” అంటూ స్వయంగా ప్రచారం నిరవహిస్తోంది ఈమె.

బలవంతంగా శృంగారం చెయ్యడం ఈ దేశం లో ఆల్రెడీ క్రైమ్ అయితే మానసికంగా ఎంతో మందిని వేధిస్తోంది అని ఆమె చెప్పుకొచ్చింది. మీరు మారండి అంటూ ప్రమోషన్లతో చితక్కొట్టేస్తోంది సన్నీ. అయితే.. ఒకవేళ అమ్మాయి ఒప్పుకుంటే మాత్రం అప్పుడు ఆమె ఎండార్స్ చేస్తున్న కండోమ్స్ వాడాలట. భలే ఉంది కదూ వీరి ప్రమోషన్.

Related

  1. సన్నీ లియాన్ కష్టాలు
  2. ఒక్క రాత్రి లో సన్నీ లియాన్ ఏం చూపిస్తుంది ?
  3. సన్నీకి అతను అంటే చాలా ఇష్టమట!
  4. బికినీలతో కుర్రకారు గుండేల్లో రైల్లు పుట్టిస్తున్న సన్నీ బేబి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -