Monday, May 20, 2024
- Advertisement -

మీ మొగుళ్ళు నాకు వద్దు.. నా కోరిక తీర్చడానికి నా మొగుడువున్నాడు

- Advertisement -
sunny leone sensational comments 2

సినీ పరిశ్రమ అంటే అనేక హాట్ న్యూస్ లు బయటకు వస్తూ ఉంటాయి. ఈ పరిశ్రమలో ఎవరు ఏ కామెంట్ చేసిన దానికి ప్రత్యేకమైన ప్రాదాన్యత ఉంటుంది. ఇప్పుడు అలాంటి హాట్ కామెంట్ చేసింది పోర్న్ స్టార్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు బాలీవుడ్ లో పాగా ఏసిన అందాల హీరోయిన్ సన్నీ లియోన్చే.

ఆమె ఆ మాట అనడానికి కూడా చాలా పెద్ద రీజనే వున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సన్నీ చేసిన ఆ కామెంట్స్ వెనుక కారణం ఎవరి ఉంటారా అని బాలీవుడ్ పరిశ్రమలో చుకుంటున్నాడు. నా కోరికలు తీర్చడానికి ఒకడున్నాడు. మీ మొగుళ్ళు నాకు అవసరం లేదు అని డైరెక్ట్ గా కామెంట్ చేసింది సన్నీ. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు సన్నీతో చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై ఆ హీరోల భార్యలు తెగ ఫీల్ అవుతూ, సన్నీని తిడుతున్నారని తెలుస్తుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

దీంతో తెగ ఫీల్ అయిన సన్నీ వాళ్ళందరికీ అర్ధమయ్యే విధంగా నా కోరిక తీర్చడానికి నా మొగుడు వున్నాడు. మీ మొగుళ్ళు నాకు అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఎంత పోర్న్ స్టార్ అయిన తాను కూడా ఒక ఆడపిల్లే కదా. ఆ పోర్న్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఇండియా లో సెటిల్ అయ్యి హ్యాపీ గా భర్తతో కాపురం చేసుకుంటూ బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అమె గురించి అంత తప్పుగా మాట్లాడినందుకు ఆమెకు కోపం రావడంతో అమె ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తన కోరిక కోసం నాకు చుక్కలు చూపించాడు.. స్టార్ ప్రొడ్యుస‌ర్‌ పై హీరోయిన్ కామెంట్స్
  2. మాజీ లవర్ ని కోరిక తీర్చాల‌ని బ్లాక్ మెయిల్ చేసిన యువ‌తి.. చివర్లో ఊహించని ట్విస్ట్
  3. యువకుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?
  4. శ్రీముఖి కోరికను తీరుస్తున్న కొత్త డైరెక్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -