Monday, April 29, 2024
- Advertisement -

తన కోరిక కోసం నాకు చుక్కలు చూపించాడు.. స్టార్ ప్రొడ్యుస‌ర్‌ పై హీరోయిన్ కామెంట్స్

- Advertisement -
Madhavi Latha Interview With Ideam

క‌న్న‌డ‌ అమ్మాయి అయినా మాధ‌వీల‌త అచ్చ తెలుగు అమ్మాయిల ఉంటుంది. తెలుగులో న‌చ్చావులే, స్నేహితుడా వంటి మూవీస్ చేసి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అందం, అభిన‌యం రెండూ ఉన్నా ఈ భామ ఎందుకో గాని స్టార్ హీరోల సినిమాల్లో అవకశాలు సంపాధించలేకపోయింది. త‌ర్వాత మాధ‌విల‌త కోలీవుడ్‌కు వెళ్లినా అక్క‌డా స‌రైన అవకశాలు లేక అమెరికా చెక్కేసిన అక్క‌డ కొద్ది రోజులు లైఫ్‌ను ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాకు వ‌చ్చింది.

చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆమె ఓ ప్ర‌ముఖ వెబ్‌ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. ఇండ‌స్ట్రీకి ఇంత స‌డ‌న్‌గా ఎందుకు దూర‌మ‌య్యార‌ని ప్ర‌శ్నిస్తే ఆమె చెప్పిన ఆన్స‌ర్లు ఇండ‌స్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఓ అగ్ర నిర్మాత కోరిక తీర్చ‌మ‌ని తన‌ను తీవ్రంగా వేధించాడ‌ని..అందుకు తాను నో చెప్ప‌డంతో త‌న‌ను బాగా హెరాస్ చేశాడ‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. వాళ్లు అడిగినవన్నిటికి సరే అని ఉంటే.. త‌న ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని కూడా ఆమె చెప్పింది.

ఇక ఆ ప్రొడ్యుస‌ర్ కోరిక తీర్చేందుకు తాను ఒప్పుకోక‌పోవ‌డంతో త‌న‌పై లొకేషన్‌లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న చాలా మంది.. హీరోయిన్స్ విషయంలో సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారంది. నేను గనుక నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోతాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేవ‌లం ప్రోమోలోనే ఆమె ఇన్ని విష‌యాలు చెప్పిందంటే ఇక పూర్తి ఇంట‌ర్వ్యూ బ‌య‌ట‌కు వ‌స్తే మ‌రెన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో అని ఇండ‌స్ట్రీలో చాలా మంది టెన్ష‌న్‌తో ఉన్నారు.

{youtube}nLmcPTcROKU{/youtube} 

Related

  1. ఇలా ఐదు బుధవారాలు చేస్తే… మీ కోరికలన్నీ తీరుతాయట
  2. మాజీ లవర్ ని కోరిక తీర్చాల‌ని బ్లాక్ మెయిల్ చేసిన యువ‌తి.. చివర్లో ఊహించని ట్విస్ట్
  3. యువకుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?
  4. దేవి కోరిక ను పక్కన పెట్టిన డైరెక్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -