Friday, April 19, 2024
- Advertisement -

హీరోయిన్ ఫోన్ లో అలాంటి వీడియోలా..?

- Advertisement -
shocking videos in heroine mobile

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోయిన్ ఫోన్ లో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల రొమాన్స్ వీడియోలు ఉన్నాయనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. దీనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే…గ్లామర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఓ సినిమాకి హీరోయిన్ అవసరం లేనప్పటికీ…ప్రేక్షకుల కోసం హీరోయిన్ ని దర్శకులు తీసుకుంటారు. దర్శకులు కోరిక మేరకు ప్రొడ్యూసర్స్ సైతం హీరోయిన్ ని కచ్ఛితంగా మూవీలలోకి తీసుకోవాలని భావిస్తారు.

అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి పెద్దగా కొరతేమి లేదు. ముంబాయ్ నుండి రోజుకో వంద మంది వరకూ ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హీరోయిన్స్ గా ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో ఓ కొత్త హీరోయిన్ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది. అయితే ఈ బ్యూటీ తన ఆపిల్ మొబైల్ ఫోన్ ని రిపేర్ కి ఇచ్చింది. ఇందులో ఉన్న డాటా ఇప్పుడు బయటకు రావటంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిందని అంటున్నారు.

సాధారణ మొబైల్ రిపేట్ సెంటర్ లో ఆ ఫోన్ ని ఇవ్వగా..అక్కడ ఈ బ్యూటీ మొబైల్ లోని డాటాని కాపీ చేశారనే న్యూస్ వినిపిస్తుంది. ఇందులో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీల రొమాన్స్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజం లేదని కొన్ని పత్రికలు చెబుతున్నప్పటికీ…న్యూస్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన న్యూస్ హల్ చల్ చేస్తుంది. యితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇలాంటివి సాధారణంగా ఉంటాయని చాలా మంది సమర్ధించటం ఆశ్ఛర్యాన్ని ఇస్తుంది.

Related

  1. హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్!
  2. హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!
  3. టాప్ హీరోల కోరికలు తీర్చిన స్టార్ హీరోయిన్
  4. పెళ్లి కాకుండా త‌ల్లి అయిన టాప్ హీరోయిన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -