Sunday, May 5, 2024
- Advertisement -

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

- Advertisement -
This Telugu comedian has assets over Rs 320 crore

బ్రహ్మానందం.. ఈ పేరు వింటే వెంటనే ఓ నవ్వు వస్తోంది. అయితే ఇది కొంత కాలం క్రితం ఉన్న పరిస్థితి. కానీ ప్రస్తుతం బ్రహ్మానందం చేస్తున్న కామెడీ అంతగా పేలడం లేదు. దాంతో ఎప్పుడు చాలా బిజీగా ఉండే బ్రహ్మానందం.. ప్రస్తుతం అవకాశాలు లేక.. ఇబ్బంది పడుతున్నాడు. అయితే బ్రహ్మనందం కోసం ప్రత్యేకమైన కామెడీ కూడా ఎవరు రాయడం లేదు.

{loadmodule mod_custom,GA1} 

ఎప్పుడు బ్రహ్మీని తికమక పెట్టే పాత్రలో తప్ప కొత్త రకం పాత్రలు.. కొత్తగా వచ్చే కామెడీ సీన్స్ రాయడం లేదు. దాంతో బ్రహ్మీ ఎప్పుడు చేసే కామెడీనే చేయడంతో.. ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. ఒకప్పుడు బ్రహ్మనందం సినిమాలో ఉంటే.. ఆ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేది.. ఇప్పుడు బ్రహ్మానందం ఉంటె మైనస్సే అనే దగ్గరికి వచ్చింది పరిస్థితి. అయితే ఇవన్నీ పక్కన పెడితే.. రీసెంట్ గా  ఓ ఆంగ్ల పత్రిక బ్రహ్మానందం ఆస్తుల వివరాల గురించి ఓ షాకింగ్ నిజం చెప్పింది. ఈ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్ల పైనేనట. .. స్థిర, చరాస్తుల విలువ ఈ మాత్రం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది.

{loadmodule mod_custom,GA2} 

జూబ్లీ హిల్స్ లో బ్రహ్మానందానికి భారీ భవంతి ఒకటి ఉందని, అలాగే ఫామ్ హౌస్ విలువతో కలుపుకుంటే ఆయన ఆస్తులు అలవోకగా మూడొందల కోట్ల రూపాయల విలువను దాటుతుందని చెపుతున్నారు. ఈయన దగ్గర చాలా ఖరీదైన కార్లున్నాయని..   ఆడీ ఆర్8, ఆడీ క్యూ7, మెర్సిడేజ్ బెంజ్ బ్లాక్ వంటి ఉన్నాయని తెలిపింది. ఇంతా ఆస్తి ఉన్న బయటకు మాత్రం మాములు వ్యక్తిగా.. నవ్వులు పడిస్తూ కనిపిస్తారు.

{youtube}0nzBWnnbRng{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చంద్రమోహన్ గురించి.. ఆయన ఆస్తులు విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.
  2. పవన్ మాటకు.. బీజేపీ, టీడీపీలు ఇచ్చిన విలువ ఇది!
  3. పిక్స్: వామ్మో.. ఈ క్రికెటర్ ఫ్లాట్ విలువ ముప్పై కోట్లా..!
  4. జగన్ తొలి ఆరోపణ విలువ మూడొందల కోట్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -