Thursday, May 2, 2024
- Advertisement -

రెజినాకు ఇలా కావడానికి కారణం ఇదేనా..?

- Advertisement -
regina career was destroyed in telugu cinema due to her

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో యంగ్ హీరోలతో వరస చిత్రాలు చేసుకొని.. స్టార్ స్టేటస్ సంపాదించుకున్న బ్యూటీ రెజినా కాసండ్రా. ఈమె తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితో కలిసి నటించేసింది. మంచి నటిగా.. మంచి డాన్సర్ గా ఆమెకు తెలుగు ప్రేక్షకులని నుంచి మంచి మార్కులు బానే పడ్డాయి.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఊహించని విధంగా ప్రస్తుతం తెలుగులో ఆమె కెరియర్ ముందగించింది. స్టార్ హీరోలతో ఛాన్సులు వస్తాయని భారీ హోప్స్ పెట్టుకున్న ఆమెను ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరు పెద్దగా పెట్టించుకోవడం లేదు. అలానే యంగ్ హీరోల కూడా రెజినా పక్కన పెట్టేసారని వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తోంది. కృష్ణ వంశీ డైరెక్షన్ లో చేస్తున్న నక్షత్రం మూవీ ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న తెలుగు సినిమా. తర్వాత ఆమెకు తెలుగులో చాలా వరకు అవకాశాలు రావడం తగ్గిపోయింది. అయితే ఆమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణం ఆమె అనే విషయం ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.

{loadmodule mod_custom,GA2} 

హిందీ సినిమా కోసం తెలుగులో వచ్చిన అవకాశాలని ఆమె పక్కన పెట్టిందని.. అలాగే మాతృభాష తమిళంలో ఆమె తనని ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆమెకు తెలుగులో తగ్గిపోయాయని వార్త ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మనసు మార్చుకొని తనకు ఛాన్సు ఇవ్వాలని హీరోలని, దర్శకులని అడుగుతున్న ఎవ్వరు పట్టించుకోవడంలేదని పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. 

{youtube}-4tjtfPMAcE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రెజినాలో ఆ యాంగిల్ చూసి.. చాన్స్ ఇచ్చిన డైరెక్టర్
  2. రెజీనా కోసం ముగ్గురు యంగ్ హీరోల ఫైటింగ్‌
  3. రెజీనాను లైంగికంగా వేధించింది ఎవరు..?
  4. ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -