- Advertisement -
దేశంలో పెద్ద నోట్లు రద్దు చేయడంతో స్టార్ హీరోకు, హీరోయిన్స్ కు పెద్ద కష్టం వచ్చింది. ఏ హీరో అయిన… హీరోయిన్ అయిన సినిమా ఒప్పుకున్నాక… తనకు సంబంధించిన రెమ్యునరేషన్ బ్యాంకు ఖాతాల ద్వారా కాకుండా నోట్ల రూపంలో జరిగిందే.
అంటే అదంత బ్లాక్ మనీ అన్నమాట. ఓ స్టార్ హీరో కాని.. హీరోయిన్ కానీ తీసుకునేది 15 కోట్లు అయితే.. ప్రభుత్వంకు మాత్రం ఒకటి లేదా మూడు కోట్లు మాత్రమే లెక్క చూపిస్తారు. ప్రస్తుతం ప్రధాని మోడీ నిర్ణయంతో తారలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చేసేది లేక నల్లదానాని మార్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ లు చేస్తున్న సినిమాల ఒప్పంద ప్రకారం రెమ్యునరేషన్ కు అయ్యే టాక్స్ ను ప్రభుత్వంకు కట్టి మిగిలిన మొత్తాన్ని తమ అకౌంట్లలోకి వేయమంటున్నారు సినీ తారలు. ఇలా చేస్తే తామకు నష్టం వస్తుందని.. ఇలా మీము చేయాలేము అని అంటున్నారు నిర్మాతలు.
Related