Saturday, May 4, 2024
- Advertisement -

అక్క కోసం వెళ్ళి.. చెల్లిని చేసుకున్న త్రివిక్రమ్.. బయటకు వచ్చిన నిజాలు

- Advertisement -
Trivikram Love Marriage

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ దర్శకుడికి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. తన కథకు తగిన హీరో, హీరోయిన్లను మాత్రమే ఎంచుకోవడం ఈ మాటల మాంత్రికుడి స్టయిల్. పెద్ద హీరోలు, భారీ ఫైటింగ్ లు, మాస్ డైలాగులు.. ఇవే సినిమాకు హిట్ తెస్తాయని గుడ్డిగా నమ్మే సాంప్రదాయానికి పుల్ స్టాప్ పెట్టిన డైరెక్టర్ ఆయన.

{loadmodule mod_custom,GA1} 

త్రివిక్రమ్ నిర్మించిన ‘అతడు’ తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎవ్వర్ గ్రీన్.. సినిమా రూపం లో తన పెన్ తో మాట్లాడాలే కాని తాను ఎక్కడా పబ్లిక్ ఫంక్షన్లలో పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఆయన పర్సనల్ జీవితం సైతం చాలా మందికి తెలియదు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పెళ్లి అయ్యిందా? అని అడిగే వారు కూడా ఉంటారు. కారణమేమంటే ఆయన ఎక్కడయినా సింగల్ గానే కనిపిస్తారు. త్రివిక్రమ్ వైఫ్ పేరు సౌజన్య. ఆమె కూడా ఒక పెద్ద సెలబ్రిటీ నే.. కాని ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. సౌజన్య స్వయానా పాటల రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి మేనకోడలు. వారిది అక్షరాలా పెద్దలు కుదిర్చిన పెళ్లి. సౌజన్య శ్రీనివాస్ ప్రముఖ క్లాసికల్ డాన్సర్. ఆమె షోస్ కు ఇప్పటికీ దేశ విదేశాల్లో ఫేవరెట్స్ ఉన్నారు. ఎన్నోసార్లు హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఆమె డాన్స్ షోస్ ఇచ్చారు. త్రివిక్రమ్ సినిమాల్లో లాగే ఆయన పెళ్లి విషయంలోనూ పెద్ద ట్విస్ట్ ఉందట.

{loadmodule mod_custom,GA2} 

అదేమిటంటే ఆయన అసలు పెళ్లి చూపులకు వెళ్లింది సౌజన్య వాళ్ల అక్కను చూడ్డానికట.. కాని సౌజన్యని అక్కడే చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగీ మరీ వివాహమాడారట. విషయంలోకి వెళ్తే.. పెళ్లి చూపులకి వెళ్లిన త్రివిక్రమ్.. ఆ పక్కనే ఉన్న పెళ్లి కూతురు చెల్లెలును చూసాడట. త్రివిక్రమ్ కు నచ్చడంతో.. వెంటనే ఆ విషయంను అక్కడే చెప్పేశాడట. అయితే ముందు అందరూ షాక్ అయిన.. తర్వాత అబ్బాయి మంచి వాడు కావడంతో.. అందరూ ఒప్పుకున్నారు. అయితే పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయాక.. చిన్నమ్మాయి పెళ్లి చేస్తాం అని చెప్పడంతో.. ఓ సంవత్సరం ఆగి.. తనకు నచ్చినమ్మాయిని చేసుకున్నాడు మన త్రివిక్రమ్.

{youtube}rBbi9_CN6Ko{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఘోరంగా వేధిస్తున్నడoటూ నిజాలు చెప్పిన హీరోయిన్
  2. దాసరి మృతిపై షాకింగ్ నిజాలు చెప్పిన కూతురు
  3. ప్రభాస్, షర్మిల మధ్య లింక్ ఏంటి..? షర్మిల చెప్పిన నిజాలు ఇవే
  4. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -