Sunday, May 19, 2024
- Advertisement -

అందువల్లే.. ఉన్నదంతా చూపిస్తున్న అమలపాల్

- Advertisement -
Amala Paul Reveals The Secret Behind Her Glamour Dose

తమిళ దర్శకుడు విజయ్ తో అమలాపాల్ వ్యవహారం పెళ్ళీ దాకా వెళ్ళింది. కాని ఇద్దరు విడిపోయారు. కారణాలు బయటకి తెలియవు కాని అమలాపాల్ మాత్రం తన ఎక్స్ మీద పగతో రగిలిపోతోందనుకోండి. మీరు గమనించారో లేదో ఈమధ్య అమలాపాల్ హాట్ ఫోటోషూట్స్ ఎక్కువ చేస్తోంది. పెళ్ళి చెడిపొయాక ఈ అమ్మడిలో గ్లామర్ పెరిగిపోయిందని జనాలు అల్రెడి అనుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA1} 

ఇక రెగ్యులర్ దర్శనమిస్తున్న హాట్ ఫోటోల అమలా ఇంకా గ్లామరస్ గా తయారయ్యింది అనే విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నాయి. ఇదంతా అమలా కావాలనే చేస్తోందట. జిమ్ లో బాగా కష్టపడి, ఎక్కడైతే కొవ్వు తగ్గాలో అక్కడ కొవ్వు తగ్గించుకోని కొత్తగా తయారయ్యింది అమలా. మరి కొత్త అందాలను బయటపెడితేనే కదా జనాలు గుర్తించేది. అందుకే మాటిమాటికి ఫోటోషూట్స్ చేస్తోంది.

{loadmodule mod_custom,GA2} 

తన ఫోటోషుట్స్ కి వస్తున్న స్పందన, పోస్ట్ చేస్తే పడుతున్న లైక్స్ తనకి బాగా నచ్చుతున్నాయట. నటిగా తనలోని కసిని ఇంకా పెంచుతున్నాయట. మరి అమలాలోని ఈ మార్పుని గమనించి అవకాశాలు ఇచ్చే దర్శకులు ఎవరో చూడాలి.

{youtube}o8pxb1H7Wa0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ధనుష్ తో చేసిన రొమాన్స్ వీడియో కావలంటున్న అమల
  2. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  3. సుచీ లీక్స్‌: ధనుష్‌ భయపడి అమలను ఏం చేసాడో తెలుసా..?
  4. చాన్స్‌లు లేక.. అమల ఎలాంటి రోల్స్ చేస్తుందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -