Friday, April 26, 2024
- Advertisement -

అర్ధనగ్నంగా మడ్ బాత్ ఫొటోతో రెచ్చిపోయిన హీరోయిన్.. ఎవరంటే?

- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలో అందచందాలతో అందర్నీ ఆకట్టుకునే సెలబ్రిటీ గుర్తింపు సంపాదించుకొని, దక్షిణాదిలోనూ పలు అవకాశాలతో బిజీగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు తన అందం వెనుక ఉన్న అసలు గుట్టు బయట పెట్టింది.

తాజాగా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి రేగడి మట్టితో చేసిన స్నానానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తన శరీరంపై ఉండే మృతకణాలను తొలగించుకోవడం కోసం గత కొంతకాలం నుంచి ఈ విధంగా మడ్ బాత్ చేస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఊర్వశి రౌటేలా మడ్ బాత్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read:ఈ నటుడి కథను సినిమా తీస్తే.. పక్క సూపర్ హిట్!

ఈ క్రమంలోనే ఈ విధమైన మడ్ బాత్ గురించి చెబుతూ కాళ్ల నుంచి తల భాగం వరకు మొత్తం శరీరాన్ని రేగడి మట్టితో కప్పి కాసేపు కదలకుండా ఒకచోట కూర్చోబెడతారు. ఈ విధంగా కూర్చోవడం వల్ల మన శరీరంలో ఉన్న విషపూరిత కణాలు తొలగిపోవడమే కాకుండా మైండ్ ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇది అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరమని, తన మడ్ బాత్ గురించి తెలిపారు. ఈ విధంగా మట్టితో కప్పి ఉన్నప్పుడు అచ్చం విగ్రహం మాదిరిగానే కనిపిస్తారని,ఇదే నా మడ్ బాత్ / మడ్ థెరపీ అంటూ కాప్షన్ పెడుతూ తన మడ్ బాత్ గురించి తెలియజేశారు.

Also read:మరోసారి ఆ ఖైదీకి భార్యగా నటించనున్న కాజల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -