Thursday, May 2, 2024
- Advertisement -

అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలలో అతి పెద్ద డిజాస్టర్ సినిమా వరుడు అని చెప్పవచ్చు.బహుశా చాలా మంది అల్లు అర్జున్ సినిమాలో నటించారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు.గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కి పెద్ద డిజాస్టర్ నే మిగిల్చింది. ఈ సినిమా విడుదల సమయంలో పెళ్లి సెట్ తో పాటు ఈ సినిమాలో వధువు ఎవరు అనే విషయం గురించి పెద్ద చర్చ జరిగింది.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లలో ఎక్కడ కూడా వధువు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు. అలా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కలిగించిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. ఈమె నటించిన మొదటి తెలుగు చిత్రం “వరుడు”
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ ను ఎదుర్కోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. గోవిందుడు అందరివాడే, బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించారు.

గత ఏడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సహనా పాత్రలో మెరిసింది. ప్రస్తుతానికి ఏమి చేతిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఇంస్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మతి పోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు చూసిన ఎంతో మంది అల్లు అర్జున్ సినిమాలో నటించిన ఆ అమ్మాయి, ఈ పంజాబీ హాట్ బ్యూటీ ఒకరేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే భాను శ్రీ మెహ్రా గతేడాది కరణ్‌మన్‌హాస్‌ను పెళ్లాడింది. అయితే తెలుగులో అవకాశాలు వస్తే మరి నటించడం కోసం ఈ హీరోయిన్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

సుమ తర్వాత నేనే.. 

ఈసారి పక్కాగా ప్లాన్ చేసిన బండ్లగణేష్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -