కొత్త వ్యాపారంలోకి నాగచైతన్య.. స్పందించిన వెంకటేశ్ కుమార్తె

- Advertisement -

సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్యలో పెద్ద మార్పులే కనిపిస్తున్నాయి. ఒకపక్కన సినిమాలతో బిజీబిజీ ఉంటున్న చై… ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ఇంతకు ముందు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని నాగ చైతన్య ఇప్పుడు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.

సినిమా ప్రమోషన్స్‌తో పాటు వ్యక్తిగత అంశాలను కూడా పంచుకుంటున్నాడు. బంగార్రాజు హిట్ తో జోరిమీదున్న ఈ యంగ్ హీరో తాజాగా సరికొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో ఓ సరికొత్త రెస్టారెంట్‌ ఓపెన్ చేసి.. ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. చైతూ పోస్టుకు వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత స్పందించింది. ‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా’ అంటూ బెస్ట్‌ విషెస్‌ అందించింది.

మనసులో మాట బయటపెట్టిన సామ్

మహేశ్ బాబు అభిమానుల్లో కొత్త భయాలు.. వారి అనుమానాలు నిజమవుతాయా ?

ఫిల్మ్ సిర్కిల్‌ గా చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -