వేటాడే సింహంలా విజయ్ దేవరకొండ

- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ లైగర్. సాలా క్రాస్‌బ్రీడ్ అనే సబ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది.

వేటాడే సింహంలా కనిపిస్తూ విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్ దేహదారుఢ్యంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు విజయ్. దీంతో పాటు స్పెషల్ పోస్టర్‌ను సైతం లైగర్ టీమ్ విడుదల చేసింది.

- Advertisement -

బాక్సింగ్ పోజ్‌తో కనిపిస్తూ విజయ్‌ దేవరకొండ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందీ పోస్టర్. లైగర్ హంట్ థీమ్‌ను విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేశారు. హేమచంద్ర అద్భుతంగా పాడారు.

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి అదే కారణమా ?

ప్రభాస్.. హీరో కాదు టైగర్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -