Friday, April 26, 2024
- Advertisement -

బీస్ట్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌

- Advertisement -

పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సినిమా అదిరిందంటే పాలాభిషేకాలు, బాగోలేదంటే పోస్టర్లు చించడాలు, విమర్శలు సర్వసాధారణమే.

కానీ విజయ్‌ ఫ్యాన్స్‌ మాత్రం హద్దు మీరి ప్రవర్తించారు. నోటికి కాకుండా ఏకంగా చేతికి పని చెప్పారు. తమిళ స్టార్‌ విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజైంది.

అయితే ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్ రావటంతో ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులు స్క్రీన్‌కు నిప్పంటించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -