Tuesday, April 23, 2024
- Advertisement -

ఖుషీ అవుతున్న యష్ అభిమానులు

- Advertisement -

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది కేజీఎఫ్1 సినిమా. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, యశ్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌2పై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం విడుదల సందర్భంగా ముంబైలో 100 అడుగుల భారీ యష్ కటౌట్ ఏర్పాటు చేశారు. ముంబైలోని కార్నివాల్ సినిమాస్‌లో ఈ భారీ కౌటౌట్ కేజీఎఫ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.

తమ అభిమాన హీరో వంద అడుగుల భారీ కటౌట్ చూసి ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ఈ భారీ కటౌట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

ఆర్ఆర్ఆర్ తరహాలో ప్లాన్ చేస్తున్న బన్నీ

రాజకీయాల్లోకి యంగ్ టైగర్ వస్తున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -