Monday, May 13, 2024
- Advertisement -

మజ్ను ఫస్ట్‌లుక్ టీజర్‌

- Advertisement -

హీరో నాని నటించిన మజ్ను సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. విరించి వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని అసిస్టెంట్ డైరక్టర్ గా కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో నాని సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి ‘మజ్ను’ అనే పేరును ఖరారు చేశారు. 29 ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మజ్ను’ తెరకెక్కింది. మళ్లీ ఆ పేరు ఇటీవల నాగచైతన్య సినిమా విషయంలో వెలుగులోకి వచ్చింది.

‘ప్రేమమ్‌’ చిత్రానికి ‘మజ్ను’ అనే పేరే పెట్టబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ పేరు నాని సినిమాకి కుదిరింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని త్వరలోనే ‘మజ్ను’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

{youtube}v=JE4o64nmdkY{/youtube}

Related

  1. యేడాదిలో నాని సంపాద‌న తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
  2. నాని – దిల్ రాజు – త్రినాథ రావు ల “నేను లోకల్” ప్రారంభం
  3. నాని ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల
  4. నాని రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -