Monday, May 6, 2024
- Advertisement -

నాని ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల

- Advertisement -

నాని వరస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం తుదిదశ లో ఈ సినిమా షూటింగ్ ఉంది. ఈ సినిమాకి ‘మజ్ను’ అనే టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘స్టాప్‌ డ్రింకింగ్‌ స్టార్ట్‌ లవింగ్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో నాని చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని గ్రామ్‌ఫోన్‌ వద్ద టెడ్డీబేర్‌తో కబుర్లు చెబుతూ ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.

సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related

  1. నాని రేటు ఎంతో తెలుసా?
  2. నాని కావాలి – తమన్నా
  3. షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ
  4. చిరు సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -