Tuesday, May 7, 2024
- Advertisement -

నాని రేటు ఎంతో తెలుసా?

- Advertisement -

వరస హీట్స్ తో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో నాని. ఇటివలే జెంటిల్ మన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. దాంతో నాని తన రెమ్యునరేషన్ పెంచేసాడు. ఇంతకుముందు కోటి నుండి మూడు కోట్లకు పెంచగా ఇటీవల వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నాని మూడు నుండి 5 కోట్లకు తన రెమ్యునరేషన్ ని పెంచేసాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో నాని తో సినిమాలు చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి. కాబట్టి నిర్మాతలు కూడా నాని అడిగినంత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇక నాని ఇదే విషయం పై స్పందిస్తూ వరస హిట్స్ తో మంచి డిమాండ్ ఉంది కాబట్టే నిర్మాతలు నా రేటు ని పెంచుతున్నారు అని చెప్పుతున్నాడు.

ఇక వరస సక్సెస్ తో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. మొత్తానికి నాని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను ఫాలో అవుతున్నాడు.

Related

  1. షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ
  2. నాని కావాలి – తమన్నా
  3. ఈటీవీ కి పవన్ షాక్!
  4. నదియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -