హీరోయిన్ అనుష్కను ఇండస్ట్రీలో అందరు స్వీటీ అని పిలుస్తుంటారు. దానికి తగినట్లుగానే అనుష్క అందరితో కలివిడిగా ఉంటోంది. ఇండస్ట్రీలో అనుష్కకు చాలామంచి పేరు ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మహిళ ప్రాధాన్యత గల సినిమాలు చేయలంటే అనుష్క తరువాతే ఎవరైన. అరుంధతి,భాగమతి,రుద్రమదేవి,సైజ్ జీరో వంటి సినిమాలలోమ నటించి నటిగా తాను ఏంటో నిరుపించుకుంది. శరీర బరువుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న అనుష్కకు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఇక అనుష్క పెళ్లి చేసుకుంటుందనే పుకార్లు ఎక్కువైన తరుణంలో అందరికి షాకిచ్చింది. సన్నగా స్లీమ్‌గా మారి తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరుపించింది. నాజుగ్గా మారిని అనుష్క ఫోటోలను చూసి అనుష్క ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ఈ ఫోటోలలో అనుష్క పక్కన ఓ వ్యక్తి కూర్చోని ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరా ? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. కొంతమంది ఫోటోగ్రాఫర్ అని అంటుంటే , మరికొందరు కాదు అతను అనుష్కను పెళ్లి చేసుకోబోయేవాడని అంటున్నారు. మరి కొందరేమో అనుష్క స్నేహితుడు కావచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతనికి ఇతను ఎవరో తెలియలేదు కాని ,ఇతనితో అనుష్క కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -
అనుష్కతో కలిసి ఉన్న ఇతను ఎవరో తెలుసా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -