Wednesday, April 17, 2024
- Advertisement -

ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

- Advertisement -

ప్రతి రోజు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎంతోమంది నటీనటులు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. వీరిలో కొందరికి సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఉంటుంది. మరి కొందరు హీరోయిన్ల కన్నా ఎంతో గ్లామరస్ గా ఉంటూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మరి కొందరు కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో పని చేస్తున్నప్పటికీ వారి గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కసారి వారి వయసు ఎంత అనే సందేహం కూడా కలుగుతుంది.మరి అలాంటి నటీమణుల వయసు ఎంతో ఓ సారి చూద్దాం..

వదినమ్మ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుజిత వయసు 39 సంవత్సరాలు. మరీనా వయసు 33 సంవత్సరాలు. వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న ప్రియాంక నాయుడు వయసు31 సంవత్సరాలు. ఐశ్వర్య 31 సంవత్సరాలు.

Also read:గొప్ప మనసు చాటుకున్న నవీన్ పోలిశెట్టి… అభిమానికి బిగ్ సర్ప్రైజ్

ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న కార్తీకదీపం నటీమణులలో ఒకరైనా శోభా శెట్టి 31 సంవత్సరాలు. మంజుల 30 సంవత్సరాలు, నవ్య స్వామి 30 సంవత్సరాలు, ప్రేమి విశ్వనాథ్ (వంటలక్క) 29 సంవత్సరాలు. తనూజ 29, నవ్య రావు 28, విష్ణు ప్రియ 27, మేఘన లోకేష్ 26 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు.

Also read:ఒక్క విజయం కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -