Sunday, May 12, 2024
- Advertisement -

అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే

- Advertisement -
2016 celeb 100 list methodology how we crunch the numbers

టాలీవుడ్ లో ఉన్న హీరోలు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే ఇటివలే ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌.. ఇండియాలోని టాప్ 100 సెలబ్రెటీల జాబితాను రిలీజ్ చేసింది. ఈ మ్యాగజీన్ ఆ హీరోకి ఉన్న ఫాలోయింగ్, ఆదాయం ఆధారంగా వారి స్థానాలను కేటాయిస్తోంది.

అయితే ఈ మ్యాగజీన్ ప్రకారం బాలీవుడ్ కండల వీరుడు తన సత్తా చాటాడు. సుల్తాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడంతో ఫోర్బ్స్‌ 2016 ప్రముఖుల జాబితాలో మొదటి స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రెండో ప్లేస్ దక్కించుకున్నాడు. క్రికెటర్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ఈ లిస్ట్ లో షారుఖ్ మొదటి ప్లేస్ లో ఉండగా.. సల్మాన్‌ రెండు, కోహ్లి ఏడో స్థానంలో ఉన్నారు.

ఈ ఏడాది సల్మాన్‌, షారుఖ్‌ స్థానాలు మార్చుకోగా.. కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు ముందుకువచ్చాడు. ఇక ఈ జాబితో సౌత్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కు 30వ స్థానం దక్కింది. ఇక టాలీవుడ్ హీరోల విషయంకు వస్తే.. మహేశ్‌బాబు (33), అల్లుఅర్జున్‌ (43), ఎన్టీఆర్‌ (55), రాంచరణ్‌ (67) స్థానాల్లో నిలిచారు. అయితే ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, బాహుబలి తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్ పేర్లు లేకపోవడం గమనార్హం. ఎలాంటి లెక్కలతో ఈ స్థానాలు కేటాయించారో మరి.

Related

  1. పవన్ కు చెల్లిగా ఎవరో తెలుసా?
  2. పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తు ఉందా ? ఇలా అయితే లీడర్ గా ఎదగడం కష్టం
  3. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చెప్పిన ప్రభాస్
  4. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -