Friday, May 3, 2024
- Advertisement -

హీరోయిన్ ని కిడ్నాప్ చేసి.. గంటన్నర పాటు నరకం చూపించారు

- Advertisement -
Actress Bhavana Kidnapped and Harassed

ఒంటరి, హీరో, మహాత్మా, నిప్పు చిత్రాలో నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ భావన. ఈమె పై అత్యాచార ప్రయత్నం జరిగింది. అనుకోని పరిస్థితులో ఆమె కంగారు పడి.. చివరకు దుండగులు పారిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అసలు విషయంలో వెళ్తే.. శుక్రవారం రాత్రి కేరళలోని ఎర్నాకుళంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు అతాని ప్రాంతం వద్ద భావన కారును అడ్డుకుని డ్రైవర్ మార్టిన్‌ ని బయటకు లాగి, అందులోకి చొరబడి దారి మళ్లీంచారు.

దాదాపు 25 కిలోమీటర్లు కదులుతున్న కారులో ఆమెను లైగింక వేధింపులకు గురిచేశారు. తరువాత పలరివత్తమ్‌ ప్రాంతంలో కారును ఆపి దుండగులు మరో కారులో పరారయ్యారు. గంటన్నర పాటు  నరకం చూసిన ఆమె కారును నడుపుకొంటూ దగ్గరలో ఉన్న ఓ నిర్మాత ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. నిర్మాతతో కలిసి భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు  ఘటనలో ఆమె కారు డ్రైవర్ మార్టిన్ పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. భావన వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ పథకం వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో భావన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మార్టిన్‌కు తెలిసే సునీల్ భావనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు.

{youtube}v=O4NshS3-d9E{/youtube}

Related

  1. బెడ్ పై నగ్నంగా రెచ్చిపోయిన హాట్ హీరోయిన్!
  2. సింహాద్రి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!! 
  3. స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్ హన్సిక
  4. 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -