Sunday, April 28, 2024
- Advertisement -

స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్ హన్సిక

- Advertisement -
hansika

అందాల భామ హన్సిక పై పలు రుమార్లు వస్తున్నాయి. కొద్ది కాలంగా హన్సిక పై పలు వార్తలు సంచలనంగా మారాయి. ఈ వార్తలకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా హన్సిక షూటింగ్ లొకేషన్ కు తాగేసి వచ్చిందని, అక్కడ షూటింగ్ లో కూడా రచ్చ రచ్చ చేసిందనే వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయి సంచలనం రేపాయి. దాంతో హన్సిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి….ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ హన్సిక పై కొన్ని వార్తలు పెద్ద దుమారాన్నే క్రియేట్‌ చేస్తున్నాయి. గత కొంత కాలంగా హన్సిక స్మోకింగ్ కి అలవాటు పడిందని అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో హన్సిక స్మోకింగ్ ఎక్కువగా తీసుకుంటుందనే టాక్స్ ఇండస్ట్రీలలో వేగంగా వినిపిస్తున్నాయి.

ప్రెండ్స్ తో సరదగా ఉన్నప్పుడు తీసుకునే స్మోకింగ్ ఇప్పుడు ఎక్కువగా తీసుకోవటంతో హన్సిక ఫిల్మ్ కెరీర్ పై ఇది కొంత ప్రభావం చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో హన్సిక నటిస్తున్న మూవీలలో రెగ్యులర్ గా లిక్కర్ సన్నివేశాలు వస్తున్నాయి. ముఖ్యంగా పోకిరిరాజా మూవీలో హన్సిక స్మోకింగ్ చేసిన యాక్టింగ్ ఓ రేంజ్‌ లో హైలెట్ అని అంటున్నారు. మొత్తంగా హన్సిక చేస్తున్న ఈ చెడు అలవాట్లు కారణంగా ఇది తన ఫిల్మ్ కెరీర్ పై కొంత ప్రభావం చేపే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీకి చెందినవారు అంటున్నారు.

{youtube}v=cQk90fvJy-8{/youtube}

Related

  1. షూటింగ్ లో ఫుల్లుగా మందుకొట్టి అడ్డంగా బుక్ అయిన హన్సిక!
  2. అయినా హన్సికకు అతడి మీద ప్రేమ తగ్గలేదు!
  3. స్టూడెంట్స్‌తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన టీచ‌ర్
  4. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -