Wednesday, May 22, 2024
- Advertisement -

బన్నీ కథను తిరిగి ఆ హీరోకు వినిపించిన డైరెక్టర్..?

- Advertisement -

టాలీవుడ్ యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గతంలో ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగ‌దాస్ దర్శకత్వంలో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. అయితే తాజాగా ఈ విషయం గురించి మరొక వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

మురుగదాస్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుకలిసిన దర్శకుడు మురుగదాస్ గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పిన కథ వినిపించాడని తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న రామ్ ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తాడో వేచి చూడాలి.

Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

2020 వ సంవత్సరంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మురుగదాస్ ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టలేదు. త్వరలోనే ఏ హీరోతో సినిమా చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే మురుగదాస్ – హీరో రామ్ కాంబోలో సినిమా పటాలెక్కనుందా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Also read:పర్యావరణ దినోత్సవంగా మొక్కను నాటిన స్టైలిష్ స్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -