Thursday, May 16, 2024
- Advertisement -

దర్శకుడితో యాంకర్ ఎఫైర్.. అడ్దంగా పట్టుకున్న భార్య!

- Advertisement -
anchor geetha bhagavath affair with tv serial director madhukar

ఇండస్ట్రీలో అక్రమ సంబంధాలు ఎక్కువగా బయటపడుతుంటాయి. పరిశ్రమలో మంచి పేరు ఉన్న ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే బయటకు వచ్చింది. ఆల్రెడీ పెళ్లయి, భార్యాపిల్లల ఉన్న ఒక  టీవీ సీరియల్ దర్శకుడు మధుకర్‌తో గీతా భగవత్ అనే యాంకర్ ఎఫైర్ పెట్టుకుంది. ఆ దర్శకుడిని తన వలలో పడేసిందంటే.. భార్యాపిల్లల్ని ఆమెతోనే ఉండిపోయాడు. దీంతో.. రోజు ఇంటికి వచ్చే భర్త ఈ మధ్య రాకపోవడంతో ఆ దర్శకుడి భార్యకి అనుమానం కలిగింది.

దాంతో ఆమె తన భర్త పై ఓ సీక్రెట్‌గా ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం మొదలు పెట్టింది.  క్రమంలోనే యాంకర్ గీతా భగవత్‌తో చాలా సన్నిహితంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న ఆమె.. ఓరోజు వారిని బెడ్‌రూమ్‌లో రొమాన్స్ చేస్తూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ‘ఇదేంటి?’ అని ప్రశ్నిస్తే.. ఆ ఇద్దరూ ఆమెని దబాయించారు. దాంతో.. ఏం చేయలేక సైలెంట్‌గానే ఉండిపోయింది. ఎలాగో తమ బండారం బయటపడింది కదా అని.. వాళ్లు ఇంట్లోనే సహజీవనం చేయడం మొదలెట్టారు.

తన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్న ఉద్దేశంతో.. వారిద్దరికి ఎదురించలేకపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ యాంకరమ్మ.. దర్శకుడి భార్యని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించింది. తాను చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చింది. రానురాను ఆ యాంకర్ ప్రవర్తన పెరిగిపోయింది. భర్త చూస్తూ సైలెంట్‌గానే ఉండిపోవడం.. చూసి ఆ భార్య సహించలేకపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కొంత కాలం నుంచి యాంకర్ గీతాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఫిర్యాదులో పేర్కొంది. వాళ్లిద్దరు తమ ఇంట్లోనే ఉంటూ… సహజీవనం సాగిస్తున్నారని.. ఆ యాంకర్ వల్ల తనని మధుకర్ ఇంట్లో నుంచి బయటకు పంపించాడని తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related

  1. షాకింగ్: యాంకర్ రష్మీ కిడ్నాప్.. కారు డ్రైవర్ ఏం చేసాడు?
  2. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  3. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  4. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ మరో హాట్ యాంకర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -