Sunday, April 28, 2024
- Advertisement -

షాకింగ్: యాంకర్ రష్మీ కిడ్నాప్.. కారు డ్రైవర్ ఏం చేసాడు?

- Advertisement -
anchor reshmi kidnaped

‘జబర్ధస్త్’ షోతో బాగా పాపులర్ అయిన నటి రష్మీ. మొదట సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత టీవీ యాంకర్ గా ప్రసిద్ధి చెందింది. ఇక ‘జబర్ధస్త్’ షోకి ఇంతకుముందు అనసూయ యాంకర్ చేసేది. అయితే ఇటివలే ఆ స్థానంలో రష్మీ కంటిన్యూ చేస్తుంది. ఇక ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేస్తునే సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మీ. దీనితో ఒక్కసారిగా రష్మీకి క్రేజ్ పెరిగిపోయింది. చాలా చోట్ల జరిగే కార్యక్రమాలకు రష్మీ ని ముఖ్య అతిధి గా పిలుస్తున్నారు.

అలాగే కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా రావాలని కోరడంతో అందుకు ఆమె ఒప్పుకుంది. ఆ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ నుండి నంద్యాల కి తనతో పాటు తన కారు డ్రైవర్ ని తీసుకొని బయలుదేరింది. కాని కారు లో వెళ్ళడమే ఇక్కడ రష్మీ చేసిన తప్పు. హైదరాబాద్ నుండి కొంత దూరం ప్రయాణించాక మధ్యలో కారు టైర్ పంచర్ అవ్వడంతో బాగా లేటయింది. అప్పటికే చీకటి పడడంతో కారు డ్రైవర్ కారును రూటు మళ్ళించాడు.

రశ్మి ఒక్కసారిగా భయానికి గురైంది. తనను కిడ్నాప్ చేసాడని కంగారు పడి సన్నిహితులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. కాని చివరికి కారు డ్రైవర్ రోడ్డు మార్గం తెలియక పోవడంతో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తుంది. అయితే.. చివరికి ఎదో విధంగా నంద్యాలలో జరుగుతున్న కార్యక్రమానికి ఆలస్యంగా రష్మీ చేరుకుంది. దీనితో అక్కడి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన రష్మీ, జరిగిన విషయం ఇదీ అని చెప్పింది.

Related

  1. రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
  2. రష్మీకి అన్యాయం చేసిన మహేష్ బాబు!
  3. రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!
  4. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -