Monday, May 6, 2024
- Advertisement -

యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?

- Advertisement -
anchor sreemukhi remuneration for single show

తెలుగు చిత్రల్లో వచ్చే.. సైడ్ కేరెక్టర్స్ కానీ కమెడియన్స్ మాములు రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తారు. అయితే.. వీరికి సినిమాలో కంటే..  టివి షో లలో యాంకర్స్ కి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. యాంకర్ సుమ ఒక్కో షోకి లక్ష రుపాయిల వరకు తీసుకుంటుంది. ఈ తరం యాంకర్స్ అందరికి సుమ ఒక రోల్ మోడల్.

ఆ తర్వాత ఝాన్సీ, అనసూయ, రష్మీ, ప్రదీప్ వంటి వారు ఉన్నారు. ఇక ఈ సంవత్సరం శ్రీముఖి పేరు బాగా వినిపిస్తోంది. శ్రీముఖి ఈ టీవీలో వచ్చే పటాస్ షోతో బాగా ఫాపులర్ అయ్యి మంచి క్రేజ్ సంపాధించుకుంది. తన అద్భుతమైన యాంకరింగ్ తో ఆ షోని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళింది. ఇక మా టీవీలో వచ్చే భలే చాన్సులే కార్యక్రమానికి సుమ హోస్ట్ గా ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్… శ్రీముఖి కొట్టేసింది. ఇక ఈ భలే ఛాన్స్ లే కార్యక్రమంలో ఒక్కో షో కి శ్రీముఖి 50000 తీసుకుంటుందట. అలాగే అన్ని షోలు కలుపుకొని నెలకు 5 లక్షల వరకు సంపాధిస్తుందట. ఈ లెక్క ప్రకారం  చూస్తే.. సినిమాల కన్నా టివి షో ల ద్వారానే ఎక్కువ సంపాధిస్తున్నారు.

Related

  1. శ్రీముఖి ప్రేమిస్తుందో ఎవరినో తెలుసా?
  2. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?
  3. పవర్ స్టార్ ‘బ్రాస్ లెట్’ ధరించిన శ్రీముఖి!
  4. హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -