Sunday, May 5, 2024
- Advertisement -

నిద్ర‌కు – సెక్స్‌కు షాకింగ్ చేసే లింక్ ఉంది!

- Advertisement -
shocking link between sleep and life

నిద్రకు.. ఆరోగ్యానికి… సెక్స్‌కీ.. దగ్గర సంబంధం ఉంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, సెక్స్‌కి నిద్ర కూడా అంతే అవసరం” సాధారణంగా ఆరోగ్యవంతుల్లో పెద్దవారికి రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. ఇక పిల్లలకు అయితే 10 గంటల నిద్ర త‌ప్ప‌నిస‌రిగా అవసరం అవుతుంది. అయితే మీకు రాత్రి నిద్ర సరిపోతుందా..? అనే సంగతి తెలుసుకోవాలంటే.. చిన్న చిట్కాను ఫాలో అవ్వాలి.

మీకు పగలు నిద్ర వస్తుందంటే.. ఖచ్చితంగా మీరు రాత్రి సరిగ్గ నిద్ర లేద‌న్న‌ది అర్ధం చేసుకోవాలి. 50 ఏళ్లు దాటిన వారు రాత్రి రెండు, మూడు సార్లు నిద్ర లేస్తారు. 60 దాటిన వారు ఇంకా ఎక్కువ సార్లు నిద్ర లేస్తారు. ఆ వయసు వారికి నిద్ర కూడా అంత ఈజీగా రాదు. మంచి సెక్స్ తర్వాత మాత్ర‌మే మంచి నిద్రలో శరీరంలో శక్తి ఛార్జ్ అవుతుంది. అందుకే తెల్లవారు జామున జరిపే శృంగారం రసవత్తరంగా, తృప్తిగాను, ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుంది. ఈ నిద్రస్థాయి రాత్రి రెండు గంటలు నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది.

ఈ నిద్ర అనంతరం జరిపే శృంగారం స్త్రీ పురుషు లిద్దరికీ తృప్తినిస్తుంది. అయితే మధ్యాహ్నం నిద్ర మంచిది కాదని కాదు. అయితే చాలా ఎక్కువ సేపు పడుకోకూడదు. అరగంట లేదా 45 నిమిషాలు నిద్ర మించకూడదు. నిద్రలో అంగస్తంభన ప్రేరేపిస్తుంది. అలాగని సెక్స్‌కు సిద్ధం అని కాదు. మన శరీరంలో అన్ని భాగాలు స‌క్ర‌మంగా, ఆరోగ్యవంతంగా ఉందనడానికి సూచనగా మాత్ర‌మే తీసుకోవాలి. ఇది వీక్‌నెస్ అనుకోకూడ‌దు. మంచి సెక్స్ జీవితానికి విశ్రాంతి, మంచి నిద్ర చాలా అవసరం. దీనివల్ల శరీరం ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంద‌నేది గ్ర‌హించాలి. సో.. ఈ విష‌యాల‌ను అర్ధం చేసుకుని మీ జీవితాన్ని సుఖ‌మ‌యం చేసుకోండి.

Related

  1. అప్పుగా సెక్స్ వ‌ర్క‌ర్లు ఈ పని చేస్తున్నారు!
  2. అమ్మాయిలు ఆ వయసులో మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తారట!
  3. సెక్స్ మీద కోరిక‌తో న‌ర‌కం చూపించాడు!
  4. అలాంటి వారితో ఆడాళ్లుకు సెక్స్ అంటే ఇష్టమట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -