Saturday, May 11, 2024
- Advertisement -

శ్రీముఖి ప్రేమిస్తుందో ఎవరినో తెలుసా?

- Advertisement -
hot anchor srimukhi in love

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న యాంకర్‌ శ్రీముఖి. ఈమె పలు బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంది. కురచ దుస్తులు ధరిస్తూనే సమయస్పూర్తితో కార్యక్రమాలను రక్తి కట్టిస్తూ ఉంటుంది. అటువంటి ముద్దుగుమ్మ శ్రీముఖి గత కొంత కాలంగా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ప్రేమలో పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.

బుల్లి తెరపై తనకు సన్నిహితుడు అయిన ఒక వ్యక్తితో ఈమె పీకల్లోతు ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీముఖి గతంలో కూడా ప్రేమలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె కొట్టి పారేసింది. తాను కెరీర్‌ను తప్ప మరెవ్వరిని ప్రేమించడం లేదు అని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న పుకార్లు కాస్త గట్టిగానే ఉన్నాయి. బుల్లి తెరపై ఈ అమ్మడు అతడితో తెగ రాసుకు పూసుకు తిరుగుతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఆ వ్యక్తి కూడా బుల్లి తెరపై బాగా ఫేమస్‌ అయ్యాడు. వీరిద్దరు కలిసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లేనో చూడాలి.

Related

  1. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?
  2. పవర్ స్టార్ ‘బ్రాస్ లెట్’ ధరించిన శ్రీముఖి!
  3. హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!
  4. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -