Sunday, May 5, 2024
- Advertisement -

సుమ వయసులో ఎంతో తెలుసా..? సినిమాలకు ఎందుకు దూరం..?

- Advertisement -
anchor suma age have much learn

బుల్లితెరపై యాంకర్ సుమ కు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మలయాళీ అమ్మాయి అయిన సుమ.. తెలుగులో చక్కగా మాట్లాడగలదు. అంతేకాకుండా తమిళ,మలయాళం, ఇంగ్లిష్ భాషలు కూడా తడబడకుండా అద్భుతంగా మాట్లాడగలదు.

{loadmodule mod_custom,GA1}

సుమ 21 సంవత్సరాల వయసు నుండి చాలా సీరియల్స్ లో నటిస్తూ వస్తోంది. చాలా కాలంగా యాంకర్‌గా టాప్ స్థానంలో ఉన్న సుమ వయసు కాస్త ఎక్కువే అని చాలా మందికి తెలియదు. తన వయసెంత అనేది సుమ ఇటివలే ఒక షోలో చెప్పేసింది. 1975లో పుట్టిన తన వయసు ఇప్పుడు 42 అని సీక్రెట్‌ లీక్‌ చేసింది. ముందుగా హీరోయిన్ గా అవుదామని పరిశ్రమకు వచ్చిన సుమ అప్పట్లో.. ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ వెండితెర మీద ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. వాగుడుగాయ అయిన సుమ టీవీ యాంకర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయింది.

{loadmodule mod_custom,GA2} 

రాజీవ్‌ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న.. సుమ.. సినిమాలో కనిపించడం మానేసి.. యాంకరింగ్‌ చేస్తూ.. ది బెస్ట్ అనిపించుకుంటుంది. తన సమకాలికులు అయిన ఝాన్సీ, ఉదయభానుతో పాటు ఇప్పుడొచ్చిన వారికి కూడా పోటీనిస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా నటించే ఇంట్రెస్ట్‌ తనకి లేదని, చిన్న చిన్న పాత్రలు చేయడం తనకి నచ్చదని, యాంకర్‌గా తన లైఫ్‌ చాలా బాగుందని.. వెండితెరపై ఆశల్లేవని అంటుంది. ఏది ఏమైన ఈ వయసులో కూడా యంగ్ యాంకర్స్ కి పోటీ ఇస్తూ.. తనదైన శైలీలో యాంకరిగ్ లో దూసుకెళ్తోంది మన సుమ. 

{youtube}ikd7ZnfihL8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. యాంకర్ సుమ ని కూడా అలా చేశారుగా…?
  2. యాంకర్ సుమక అడిగిన ప్రశ్నకు షాక్ ఇచ్చిన స్వామీజీ
  3. ఆ వేడుకలో నేను ఉంటే.. చలపతి కామెంట్స్ పై సుమ ఏమన్నారో తెలుసా..?
  4. అంద‌రిలానే యాంక‌ర్ సుమ కూడా త‌యార‌య్యిందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -