Tuesday, May 7, 2024
- Advertisement -

ఏటిఏంను.. ఇలా కూడా వాడోచ్చు అని తెలుసా..?

- Advertisement -
different uses of atm other than cash withdrawal

రెండు లక్షలకి పైగానే ఏటిఏం లు మన దేశంలో ఉన్నాయి. పెద్ద పెద్ద పట్టణాల దగ్గరి నుంచి.. మండలాలు… గ్రామలవరకు.. ఈ ఏటిఏం సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర కోసం డబ్బు కావాల్సిన సమయంలో ఈ ఏటిఏంలు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి అవసరానికి బ్యాంకు దాకా వెళ్ళాసిన అవసరం లేకుండా ఈ ఏటిఏంలు ఉపయోగపడుతున్నాయి.

కాని ఇప్పటికే చాలామందికి ఏటిఏం అంటే కేవలం డబ్బులు తీసుకోవడం మాత్రమే అని తెలుసు. 80% మంది ఏటిఏం ని కేవలం డబ్బు విత్ డ్రా చేయడానికి తప్ప, మిగితా సేవల కోసం వాడట్లేదు అని సర్వేలు అంటున్నాయి. మరి మిగితా సేవలను ఎందుకు వినియోగించుకోవట్లేదు… వాటి గురించి తెలియకనా.. అవగాహన్ లేక చాలా మంది ఉపయోగించుకోవడం లేదు. అందుకే ఆ అవగాహన కల్పించే ప్రయత్నమే ఇది..

{loadmodule mod_custom,GA1} 

* ఏటిఎం నుంచి మోబైల్ రిచార్జీ చేసుకోవచ్చు అని తెలుసా..? అవును, మీరు రోడ్డు మీద ఉండి.. ఆన్ లైన్ రిచార్జీ చేసుకుందామంటే ఇంటర్నెట్ లేదు అనుకోండి.. వెంటనే.. ఏటిఎం కి వెళ్లి.. సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేసి మోబైల్ Top Up నుంచి రిచార్జీ చేసుకోవచ్చు.

* కరేంట్ బిల్, విద్యార్థులు పరీక్షలు ఫీజు, కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు సంబంధించిన ఫీజు, విమాన టికెట్ బుకింగ్ .. ఇవన్ని ఏటిఎం నుంచే చేసుకోవచ్చు.

* మీరు చెక్ బుక్ కి అప్లై చేసుకోవాలంటే కూడా బ్యాంకు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో మీ అడ్రెస్ కరెక్టుగా ఉంటే చాలు, ATM నుంచే చెక్ బుక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

* ఇక కార్డ్ టూ కార్డు ట్రాన్సాక్షన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకే బ్యాంకు కార్డు వాడుతున్న ఇద్దరు ATM ద్వారా ఒకరికి ఒకరు డబ్బు పంపించుకోవచ్చు.

{loadmodule mod_custom,GA2} 

* మీ ట్రాన్సాక్షన్ అప్డేట్స్ కోసం మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ATM నుంచే చేసుకోవచు, అలాగే ఉన్న మొబైల్ నంబర్ మార్చేసి కొత్త మొబైల్ నంబర్ పెట్టుకోవచ్చు. ఇకే ATM పిన్ మార్చుకోవడం మీకు తెలిసే ఉంటుంది.

* మీది ఫిక్స్డ్ డిపాజిట్ ఎకౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, పెద్ద పెద్ద ఆలయాలకు విరాళాలు ఇవ్వడం, గత 5-10 ట్రాన్సాక్షన్స్ యొక్క మినీ స్టేట్మెంట్ తీసుకోవడం .. ఇవన్ని ATM నుంచే చేసుకోవచ్చు.

{youtube}6edHSDKclKk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. క్యాబ్ బుక్ చేసుకున్నందుకు.. ఆ డ్రైవర్ ఆమెను ఏం చేసాడో తెలుసా..?
  2. యాంకర్ రవి పరిస్థితి.. ఏంత దారుణంగా అయిందో తెలుసా..?
  3. రాజ్ తరుణ్ కి వింత జబ్బు ఉన్న సంగతి మీకు తెలుసా..?
  4. ఆ వేడుకలో నేను ఉంటే.. చలపతి కామెంట్స్ పై సుమ ఏమన్నారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -