Thursday, May 2, 2024
- Advertisement -

నటి తో ఏఫైర్ నడుపుతున్న హైపర్ అది.. త్వరలో పెళ్లి..?

- Advertisement -
aadi love affair

హైపర్ ఆది.. అభి టీంలో ఒక కమెడియన్ గా పరిచయం అయిన ఆది.. అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ చూపించి.. టీం లీడర్ అయ్యారు. అభి టీంలో పంచులు రాసే.. ఆది.. తన పంచులతో అభి టీంలో ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఆది పంచులు బాగా పేలడంతో.. జబర్ధస్త్ డైరెక్టర్లు ఆదికీ టీం లీడర్ అయ్యే అవకాశం ఇచ్చారు.

{loadmodule mod_custom,GA1} 

ఆ అవకాశంను ఆది.. అద్భుతంగా వాడుకుంటున్నాడు. జబర్దస్త్ ను తనదైన పంచులతో ఏలుతున్నాడు. ఆది స్కిట్ అంటే జనం డైలాగుల వర్షం కురుస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూట్యూబ్ లోనూ ఆది స్కిట్లకు అప్ లోడ్ చేసిన గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. దీంతో ఆది క్రేజ్ అమాంత పెరిగిపోయింది. రెమ్యునరేషన్ సైతం మిగిలిన టీం లీడర్లకంటే ఎక్కువగానే ఇస్తున్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆది స్కిట్ లోని పంచులు మాత్రమే భారీగా పేలుతున్నాయి. ఆ పంచులకు పొట్టచక్కలయ్యేలా ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. జబర్దస్త్ జడ్జిలు నాగబాబు, రోజాలు సైతం హైపర్ ఆది పంచులకు పడీ పడీ నవ్వుతున్నారు. కనీసం స్కిట్ పై నెగిటివ్ కామెంట్ కూడా చేయలేకపోతున్నారు. ఆ మాత్రం క్రేజీ పెంచుకున్న ఆది త్వరలో పెళ్లి చేసుకోబుతున్నాడు.

{loadmodule mod_custom,GA2} 

అందుతున్న సమాచారం మేరకు.. ఓ సిరియల్ నటి ని ఆది ప్రేమిస్తున్నాడని త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఓ సిరియల్ టైంలో.. ఆ నటి, ఆది మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఆ నటికి కూడా ఆది అంటే ఇష్టం ఉండటంతో.. వీరి పెళ్లి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ నటి ఎవరో అనే విషయం మాత్రం ప్రస్తుతాన్నికి సస్పెన్స్ గా ఉంచుతున్నారు. మరి త్వరలో ఆది ఈ విషయం బయట పెడతాడో.. లేదో చూడాలి. 

{youtube}3keV7jgydrI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. హైపర్‌ ఆది.. జబర్దస్త్‌ నుండి బయటకు.. అసలు కారణం ఇదే
  2. హైప‌ర్ ఆది గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు
  3. పవన్ తో.. ఆది పినిశెట్టి కి గొడవ ఎందుకు..?
  4. ర‌వికుమార్ చౌద‌రి దర్శకత్వంలో ఆది పినిశెట్టి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -