Saturday, May 10, 2025
- Advertisement -

నా భర్త కంటే అతనే బాగా ముద్దు పెట్టాడు – స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

పబ్లిక్ గా పెళ్ళయిన ఒక స్టార్ హీరోయిన్ తన ‘ మొగుడు కంటే పరాయి మగాడు బాగా ముద్దు పెట్టాడు ‘ అని చెబుతోంది అంటే అతను ఏ రేంజ్ లో ఆమెని కిస్ చేసాడో అర్ధం చేసుకోవాలి మరి. కపూర్ ఫ్యామిలీ లోకి రీసెంట్ గా ఖాన్ ఫామిలీ కి మారిన కరీనా కపూర్ ఖాన్ తన కొత్త సినిమా ‘ కీ కా ‘ విషయంలో కుండ బద్దలు కొట్టేలా మాట్లాడుతోంది.

ఈ సినిమా ప్రమోషన్ లు ప్రస్తుతం ఊపు మీద ఉన్నాయి. పెళ్లి తరవాత కూడా హాట్ సీన్ లకీ , కిస్ లకీ చెక్ చెప్పటం లేదు కరీనా. ఆ మధ్య మాత్రం అలాంటివాటికి చాలా దూరంగా ఉంటాను అని ప్రకటించిన ఆమె ఇప్పుడు ఎదో టీనేజ్ అమ్మాయి లాగా విరగబడి కో ఆర్టిస్ట్ అర్జున్ కపూర్ తో లెక్కలేనన్ని లిప్ కిస్ సీన్ లలో నటించింది.

కాగా కెరీర్ లో ఇప్పటివరకు చాలామంది హీరోలతో లిప్ లాక్ చేశారు, వారిలో ఇప్పుడు అర్జున్ కపూర్ కూడా చేరాడు, అర్జున్ బాగా ముద్దుపెట్టాడా లేక సైఫ్ పెడతాడా అని మీడియా చెత్త ప్రశ్న వేయగా కరీనాకపూర్ ఏమాత్రం జంకకుండా నా భర్త కన్నా అర్జున్ కపూర్ చాలా పాసినేటింగ్ గా ముద్దు పెడతాడు సో అర్జున్ కపూర్ తోనే నా బెస్ట్ లిప్ లాక్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -