ముందు నటించడమే అనే వాదన తెరపైకి వచ్చింది. కానీ ఇలా వాదించడం ఎంత వరకు సబబు అని రాజమౌళి అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో.. ఒక్క సినిమాలో అయిన నటిస్తే.. తమ కెరీర్ మారిపోతుందని హీరోలు అనుకుంటారు.
{loadmodule mod_custom,GA1}
అయితే రాజమౌళి దర్శకత్వంలో చేసిన తర్వాత.. ఆ హీరోలను ప్లాపుల రూపంలో దురదష్టం వెంటాడం ఖాయమని కొంత కాలంగా ప్రచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగిన విధంగానే రాజమౌళి తో నటించిన యువహీరోలు జూ ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, నితిన్, రామ్ చరణ్, మొదలైన వారితో పాటు సునీల్ కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. మర్యాద రామన్న సూపర్ హిట్ తర్వాత పూల రంగడ తప్పిస్తే.. మిగిత సినిమాలు ఏవి పెద్ద గా హిట్ కాలేదు. సునీల్ సినిమాలు స్టోరీ అస్సలు బాగోలేదని, మాస్ పీపుల్ రీచ్ కావడం లేదని, కామెడీ లేదని.. సినీ పండితుల వాదన. అయితే సునీల్ సినిమాలు ఆడకపోవడానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో నటించడమే అంటున్నారు.
{loadmodule mod_custom,GA2}
కానీ ఇలా వాదించడం ఎంత వరకు సబబు అని రాజమౌళి అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ తో పాటు.. గత హీరోలు మంచి కథలను, ఆ కథను ప్రేక్షకుల నాడికి అనుగుణంగా తెరకెక్కించే దర్శకులను ఎంచుకోవడంలో విఫలమై..దానిన రాజమౌళి పై రుద్దడం అలవాటుగా చేసుకున్నారని మండి పడుతున్నారు. ఈ మధ్య సరైన కథలను ఎంచుకోవడంలో విఫలం అవుతున్న సునీల్.. సరైన్ కథలు ఎంచుకుంటే.. మంచి హిట్ కొడతాడు అంతే కానీ.. సునీల్ సినిమాలు ప్లాప్ కావడానికి కారణం రాజమౌళి పై నిందలు వేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
{youtube}vwJtSvHr0UM{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related