Monday, May 6, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4లో పాల్గొనే పది మంది కంటెస్టెంట్స్ వీరే..!

- Advertisement -

మరికొన్ని రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా సిద్దం అయింది. కానీ అధికారికంగా మాత్రం ఆరంభం రోజునే వెళ్లడించనున్నరు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 గురించి కొన్ని లీక్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 లోకి వెళ్లే పది మంది వీర్లే అని సోషల్ మీడియాలో వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరు ఖచ్చితంగా బిగ్ బాస్ 4 హౌస్ లో ఉండబోతున్నారని అంటున్నారు. ఒక్కరు ఇద్దరు తప్ప వీరంతా కూడా వెళ్లే అవకాశం ఉందనిపిస్తుంది. ఇంతకు ఆ పది మంది ఎవరు అంటే సీనియర్ నటి సురేఖ వాణి.. సింగర్ మంగ్లీ.. నందు.. యంగ్ హీరో సుధాకర్ కొమ్మకుల.. టీవీ నటి సమీరా.. యూట్యూబర్ మహబూబ్ షేక్.. మరో యూట్యూబర్ హరిక.. టీవీ నటుడు సయ్యేద్ సోహెల్.. ఫేడ్ ఔట్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.. నోయల్.

వీరే కాదు మరికొందరు కూడా హౌస్ లో సందడి చేయబోతున్నారు. వీరిలో ఒక్కరిద్దరు ఫైనల్ జాబితాలో లేకున్నా.. దాదాపుగా వీరిలో ఎక్కువ శాతం మంది హౌస్ లో ఉండబోతున్నారని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 కు సంబంధించి ఇప్పటికే ప్రోమో వచ్చేసింది. నాగార్జున మూడు విభిన్నమైన ఏజ్ గ్రూప్ లో కనిపించి మెప్పించాడు. ఈ సీజన్ ను మరింతగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని మా వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

బావమరిది సినిమా కోసం ఎన్టీఆర్ అదిరే ప్లాన్..!

బిగ్ బాస్ లోకి ఆంటీ, యాంకర్.. ఇక రచ్చ రచ్చే..!

కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ?

హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -