Wednesday, April 24, 2024
- Advertisement -

హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?

- Advertisement -

హైపర్ ఆది.. ప్రస్తుతం బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న కమెడియన్. ముందుగా అదిరే అభి టీంలో స్క్రిఫ్ట్ రైటర్ గా జాయిన్ అయిన అభి.. ఆ తర్వాత అదే టీమ్ లో ఒక మెంబర్ అయ్యి.. తన పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆది కామెడీ టైమింగ్ నచ్చిన జబర్దస్త్ డైరెక్టర్స్.. అతని టీం లీడర్ ని చేశారు. ఇక అక్కడ నుంచి ఆది టీం లీడర్ గా కొనసాగుతూ ఎదిగాడు.

ఈ క్రమంలో బుల్లితెరపై కాస్ట్లీ కమెడియన్ గా మారాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కూడా హైపర్ ఆదినే. ఆది స్కిట్ కోసమే టీవీ చూసేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆది స్కిట్స్ కి యూట్యూబ్ లో మిలయన్స్ లో వ్యూస్ ఉన్నాయి. ప్రస్తుతం ఆది జబర్దస్త్ చేస్తూనే ఢీలో ఒక టీం లీడర్ గా చేస్తున్నాడు. ఈ మధ్య ఢీలో వర్షిణితో డాన్స్ లు చేస్తూ బాగా హైలైట్ అవుతున్నాడు. అలానే సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

అయితే ఆది ఏ స్కిట్ చేసిన అతని మ్యానరిజం ఒకటి కనపడుతుంది. ఎప్పుడు జెబులో చేయి పెట్టుకుని బయటకు తీయడం మళ్లీ జెబులో చేయి పెట్టుకోవడం చేస్తుంటాడు. ఇది ఇతని మ్యానరిజంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ చేయి మెడ వెనల పెట్టినట్లు.. పోసాని మాట్లాడేటప్పుడు చొక్కను పైకి అనుకోవడం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో మ్యానరిజం ఉన్నట్లు ఆది కి కూడా చేయి జేబులో పెట్టుకునే మ్యానరిజం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదికి సంబంధించిన వీడియోలు చూస్తే మీకే అర్దం అవుతోంది.

నా పెళ్లి గురించి మీకెందుకు.. : రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ 4లో వర్మ ’నగ్నం బ్యూటీ’.. ?

అంజలి కెరీర్ ను నాశనం చేసిన సినిమా ఇదే..!

నిహారిక పెళ్లి పబ్లిక్ పండగ కాదు : నాగ బాబు కామెంట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -