కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ…. మరో కాంట్రవర్సీ సినిమాకు తెరలేపారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా అనగానే, ఆనందానికి బదులు ఆవేదన, భయం కలుగుతున్నాయని అందరూ విమర్శలు గుప్పించారు.
అయితే ఇప్పుడు సమస్య అంతా చంద్రబాబు వెన్నుపోటు, వైస్రాయ్ సంఘటన,పదవినుంచి తొలగించడం, చెప్పులు వేయడం వంటి వివాదాస్పద సమస్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి.
{loadmodule mod_custom,GA1}
అత్యంత నిజమైన ఆ మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన శత్రువులెవరు? నమ్మకద్రోహులెవరు? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ‘ఎన్టీఆర్’ చిత్రంలో చూస్తారు అని అన్నారు.
ప్రధానంగా లక్ష్మీ పార్వతి వివాహంతోనే పార్టీలో ముసలం పుటింది. అదే ఎన్టీఆర్ పతనానికి దారి తీసిన అనూహ్యమైన నిర్ణయం. ఆ అంశమే ఎన్టీఆర్ మరణం అంచుకు తీసుకెళ్లిన దారుణ సంఘటన. ఈ విషయంలో స్వయంగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి అండగా నిలిచారు.ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఊహించిన ఘటన తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు. పార్టీ ఎమ్మెల్యేలందరూ వెన్నుపోటు పొడిశారని ఎన్టీఆరే ఆరోపించారు.
{loadmodule mod_custom,GA2}
అయితే ఇప్పుడు ఈ సినిమాలో వెన్నపోటు ప్రతికథానాయకుడు పాత్ర ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది.అయితే ఆపాత్రను అంతే గంభీరంతో పోషించాలి. విలన్ పాత్రకు జగపతి బాబు అయితే బాగుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.లెజెండ్ సినిమాలో జగపతిబాబు ప్రతికథానాయకుడిపాత్రను ఎలా పోషించాడో తెలిసిందే.లెజెండ్ కామినేషనే ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందా అనేది ఆసక్తికరంగామారింది.చూడాలి ఏంజరుగుతుందో…?
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- వివాదాల దర్శకుడు వర్మ మరో బయోపిక్ సంచలనం..
- ఎన్టీఆర్ ను అవమానపరిచేలా బయోపిక్ తీస్తే వెంటపడికొడతారు.
- దెబ్బకు మామ, అల్లుడు కృష్ణాజిల్లాకు ప్యాక్అప్..?
- మెగాస్టార్ తమ్ముడితో.. బాలకృష్ణకు గొడవ..?
{youtube}asIqRclcGM4{/youtube}
